బృందావన రావు గారి వ్రాత పత్రి


స్ర్తీవాదం
సెప్టెంబరు 6, 2006, 11:55 పూర్వాహ్నం
ప్రచురించిన వర్గము కధలు - కవితలు

స్ర్తీవాదం 

వివాహ రహిత సంబంధం
వివాహత్పూర్వ సంబంధం
వివాహేత సంబంధం
స్వలింగ సంబంధం
ఇంతేగదా స్ర్తీవాదమంటే-”
వెక్కిరించింది మగపురుగు.
“పైన చెప్పినవన్నీ
మగవాడి విషయములో తప్పుకానప్పుడు
స్త్రీ విషయంలో తప్పెలా ఔతుందని
నిగ్గదీయడంరా
స్త్రీవాదమంటే”-
ధిక్కరించింది చలిపిడుగు.

- సి. మనస్విని ( సిహెచ్.వి.బృందావన రావు)

ప్రచురణ : పత్రిక (జూన్ ‘06)


No Comments Yet ఇప్పటి వఱకు
మీ ఉద్దేశ్యం…



మీ ఉద్దేశ్యం…
Line and paragraph breaks automatic, e-mail address never displayed, HTML allowed: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>